(5 / 5)
బాధితులు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుందని జగన్ చెప్పారు. వారికి మంచి వైద్యం అందించడంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో పరామర్శ తర్వాత… ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ వ్యూ నిర్వహించారు.