వయో పరిమితిఅభ్యర్థుల వయోపరిమితి జులై 1,2024 నాటికి టెక్నీషియన్(RRB Technician Postas Age limit ) గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులకు 18 నుంచి 36 ఏళ్లు మించకూడదు. గ్రేడ్-3 ఉద్యోగాలకు అభ్యర్థుల వయసు 18 నుంచి 33 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, దివ్యాంగులు వయో పరిమితి సడలింపు ఉంటుంది. అర్హులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సర్టిఫికేట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ -1 సిగ్నల్ పోస్టులకు స్టార్టింగ్ జీతం రూ.29,200 కాగా, గ్రేడ్ -3 పోస్టులకు రూ.19,990 చొప్పున చెల్లిస్తారు.
Source link
previous post