Entertainment

లవర్ పేరు చెప్పిన సీతా రామం హీరోయిన్ మృణాళిని


 

 

 

 

భారతీయ చిత్ర పరిశ్రమలో తాము నటించిన మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్లు అయిపోయిన నటీమణులు చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే తాము నటించిన సినిమాలో తన అందం తో పాటు  నటనకి అవకాశం ఉన్న పాత్ర దొరికినప్పుడే అలా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోవడమే కాకుండా ప్రేక్షకుల గుండెల్లో తన రూపం చెరిగిపోని విధంగా గుర్తుండేలా చేసుకుంటుంది. అలా ఒకే సినిమాతో తెలుగు ప్రేక్షుకుల గుండెల్లో గుర్తుండిపోయిన నటి మృణాళిని ఠాకూర్ ఇప్పుడు ఈ భామ తన లవర్ గురించి చెప్పి తన అభిమానులని షాక్ కి గురి చేసింది.

గత సంవత్సరం వచ్చిన సీతారామం సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన మృణాళిని ఆ సినిమా ద్వారా లక్షల మంది అభిమానులని సంపాదించుకుంది. ఆ మూవీ లో తను ప్రదర్శించిన నటనకి అలాగే తన అందానికి తెలుగు ప్రేక్షకులు ధాసోహమయిపోయారు. సీత పాత్రలో మృణాళిని చాలా అద్భుతంగా నటించింది. ఉత్తరాదికి చెందిన ఈ భామ ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో రాబోయే రోజుల్లో ఫుల్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం తను నాచురల్ స్టార్ నాని తో ఒక మూవీ చేస్తుంది. ఆ మూవీ షూటింగ్ కూడా జరుపుకుంటుంది. మెగాస్టార్ అప్ కింగ్ మూవీలో కూడా మృణాళిని హీరోయిన్ గా చేస్తుందనే టాక్ వినబడుతుంది. అదే జరిగితే మృణాళిని టాప్ హీరోయిన్ అవ్వడం ఖాయం.

ఆ విషయాలన్నీ అలా ఉంచితే మృణాళిని తాజాగా ఒక ఇంటర్వ్యూ లో నేను  ప్రముఖ హాలీవుడ్  హీరో కీని రీవ్స్  ని లవ్ చేసానని చిన్నపడే ఒక సినిమాలో చూసి  కీని లవ్ చేసానని కానీ అది వన్ సైడ్ లవ్ గానే మిగిలిపోయిందని చెప్పుకొచ్చింది. దీంతో ఆమె అభిమానులు కొంత రిలీఫ్ ఫీల్ అయ్యారు. ఎందుకంటే అసలికేమృణాళిని ని తమ హృదయ దేవతగా కొలిచే అభిమానులు మృణాళిని కనుక తనకి ఇప్పుడు లవర్ ఉన్నాడని చెప్పి ఆ లవర్ ని మీడియా ముందుకు తిసుకోచ్చిందంటే మాత్రం ఆమె అభిమానులు తట్టుకోలేరు.

 



Source link

Related posts

ఇండస్ట్రీ అంతా ఒకే వెబ్ సిరీస్ లో.. అదేంటంటే!

Oknews

పవన్‌ అలా చేస్తే రేణుదేశాయ్‌ అన్‌లక్కీనా.. అది ఎలాగో చెప్పండి!

Oknews

‘దసరా’ ఔట్.. త్వరలోనే ‘గీత గోవిందం’ కూడా…

Oknews

Leave a Comment