2 ఏసీ, 8 నాన్ ఏసీ లహరి బస్సులు ఇప్పటికే నిర్మల్ డిపోకు చేరుకున్నాయి. ఏసీ బస్సులను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సర్వీసులకు వినియోగిస్తున్నారు. నాన్ ఏసీ బస్సులను విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కనిగిరి, పామూరు, వింజమూరు, కందుకూరు ప్రాంతాలకు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు.
Source link