Telangana

లాభాల బాటలోకి సింగరేణి, రోజూ 2లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం-cmd has set a production target of 2 10 lakh tonnes per day at singareni ,తెలంగాణ న్యూస్


దేశవ్యాప్తంగా బొగ్గుకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడుతుందని, కనుక ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలిన ఆరు నెలల కాలంలో రోజుకు కనీసం 2.10 ల‌క్ష‌ల ట‌న్నుల బొగ్గు ఉత్పత్తి , రవాణా జరపాలని, మార్చి చివరికల్లా 720 లక్షల టన్నుల వార్షిక లక్ష్యాన్ని దాటాలని సింగరేణి సంస్థ ఛైర్మ‌న్‌ మరియు ఎండీ ఎన్. శ్రీధర్ పిలుపునిచ్చారు.



Source link

Related posts

telangana police searches for brs ex mla balka suman | Balka Suman: పరారీలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

Oknews

Prajavani temporarily deferred in view of Lok Sabha polls 2024 | Telangana: రాష్ట్ర ప్రజలకు అలర్ట్

Oknews

BRS Manifesto 2023 : మేనిఫెస్టోలో ఏం ఉండబోతున్నాయి? కేసీఆర్ సంచలన హామీలు ఇవ్వబోతున్నారా..?

Oknews

Leave a Comment