Telangana

వరంగల్ ఎంజీఎంలో దివ్యాంగులకు ప్రత్యేకంగా ఓపీ సేవలు-warangal mgm special op services for disabled ,తెలంగాణ న్యూస్


డాక్టర్లను కలిసేంత వరకు అందరిలా క్యూ లైన్లలో వేచి ఉండటం, డాక్టర్లను సంప్రదించేంత వరకు ఓపిగ్గా ఉండటం దివ్యాంగులకు తీవ్ర అసౌకర్యంగా ఉంటోంది. దీంతోనే దివ్యాంగుల అవస్థలను గుర్తించిన ఎంజీఎం సూపరింటెండెంట్​ డా.వి.చంద్రశేఖర్​ ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఎంజీఎం ఆర్​ఎంవోలు, ఇతర డాక్టర్ల సలహాలు, సూచనలతో ప్రత్యేక ఓపీకి శ్రీకారం చుట్టారు.



Source link

Related posts

మెహదీపట్నం స్కై వాక్ నిర్మాణానికి లైన్ క్లియర్, భూములు ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్-mehdipatnam news in telugu line clear for sky walk center agreed to give defence lands ,తెలంగాణ న్యూస్

Oknews

స్పీడ్ పెంచిన ఎమ్మెల్సీ కవిత, లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సై!-nizamabad news in telugu mlc kavitha interested to contest in lok sabha elections tours in constituencies ,తెలంగాణ న్యూస్

Oknews

Kodangal Medical College: కొడంగల్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వ ఉత్తర్వుల విడుదల

Oknews

Leave a Comment