Andhra Pradesh

వాట్సప్‌ మెసేజ్‌కు స్పందించిన లోకేష్‌, 25మందికి జాతీయ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు.. ఏం జరిగిందంటే!-lokesh responded to the whatsapp message admissions to 25 people in national inistitutions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఐఐటీ మద్రాస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విభాగంవారు సత్యదేవ్ మెమోలో కేవలం 4 సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయని, మ్యాథ్స్ ఎ, మ్యాథ్స్ బిలను ఒకే సబ్జెక్ట్‌గా పరిగణిస్తున్నామని, అందువల్ల ఏపీ ఇంటర్మీడియట్ మార్క్స్‌ పత్రాన్ని అంగీకరించమని సమాచారమిచ్చారు. దీనిపై సత్యదేవ్ ఐఐటి మద్రాసు వారిని సంప్రదించగా, సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్టుకు సంబంధించిన సర్టిఫికెట్‌లో ‘ఇ’ స్థానంలో నిర్దిష్ట సంఖ్యా విలువను కలిగి ఉంటేనే కళాశాలలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. విద్యార్థి కెరీర్ మొత్తం ఈ ఫలితంపై ఆధారపడి ఉంది. ఈ పరిస్థితి నుండి బయటపడేయడానికి తనకు సహాయం చేయాలని ఈ ఏడాది జూన్‌ 22వ తేదీన మంత్రి లోకేష్ కు వాట్సప్ ద్వారా మెసేజ్ చేశారు.



Source link

Related posts

చంద్రబాబు గారు…. ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు, చక్కర్లు ఎందుకు కొడుతున్నారు..? వైఎస్ షర్మిల-apcc chief ys sharmila comments on cm chandrababu delhi tour ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

టీటీడీలో ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారు- సీబీ సీఐడీతో దర్యాప్తు చేయించాలని టీడీపీ ఫిర్యాదు-amaravati tdp complaints to cs on ttd ex eo dharma reddy bhumana karunakar reddy irregularities ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP Weather Updates : ఏపీలో భానుడి ఉగ్రరూపం – 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, ఇవాళ 179 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

Oknews

Leave a Comment