Andhra Pradesh

వాలంటీర్లు లేకున్నా సజావుగా పెన్షన్ల పంపిణీ, వారికి ప్రత్యామ్నయ ఉపాధి చూపిస్తామన్న పవన్ కళ్యాణ్-smooth distribution of pensions in ap alternative employment for volunteers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


వాలంటీర్లకు ప్రత్యామ్నయ ఉపాధి ఎలా ఇవ్వాలో తాము ఆలోచిస్తామన్నారు. ఒక్కో సచివాలయానికి పది మంది ఉద్యోగులు ఉన్నారని, ఒక్క రోజులోనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బాధ్యత, జవాబుదారీ తనం ఉంటుందని, సచివాలయ ఉద్యోగి ఎవరు ఇకపై డబ్బులు అడగలేరని, అడిగితే కూటమి నాయకులకు చెప్పాలని పవన్ సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు అలా చేయరని, ఎవరైనా డబ్బులు అడిగితే కలెక్టర్ దృష్టికి, కూటమి నాయకుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.



Source link

Related posts

Anakapalle Crime : అనకాపల్లి జిల్లాలో దారుణం, భర్తపై అనుమానంతో మహిళకు నిప్పుపెట్టిన భార్య

Oknews

Telangana TDP: తెలంగాణ టీడీపీ పగ్గాలు ఎవరికి? తెలంగాణలో పార్టీపై చంద్రబాబు ఫోకస్..

Oknews

IDBI PGDBF: గ్యారంటీ జాబ్‌‌తో ఐడిబిఐ పిజిడిబిఎఫ్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది…

Oknews

Leave a Comment