Uncategorized

విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల రద్దు-several visakhapatnam trains have been canceled for three days in vijayawada railway division ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


శుక్ర,శని,ఆదివారాల్లో విశాఖ నుంచి తిరుగు ప్రయాణం అయ్యే రైలు (07467) కూడా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.విశాఖపట్నం – విజయవాడ మధ్య ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో నడిచే డబుల్‌ డెక్కర్‌ (22701) రైలును 27, 28 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. శుక్ర,శనివారాల్లో తిరుగు ప్రయాణమయ్యే డబుల్ డెక్కర్ రైలు కూడా అందుబాటులో ఉండదని పేర్కొన్నాయి.



Source link

Related posts

Chandrababu Rally: చంద్రబాబుకు అడుగడుగున జనం నీరాజనం, 15గంటలు సాగిన ప్రయాణం

Oknews

APSRTC : సీనియర్ సిటిజన్లకు ఏపీఎస్ఆర్టీసీ 25 శాతం రాయితీ- ఫోన్ లో ఫ్రూప్ చూపిస్తే చాలు!

Oknews

Deputy CM Mutyala Naidu : దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు

Oknews

Leave a Comment