Telangana

విద్యార్థులకు అలర్ట్…’స్కాలర్​షిప్’ దరఖాస్తుల గడువు పెంపు, ఈ లింక్ తో ప్రాసెస్ చేసుకోవచ్చు-post metric scholarship renewl and fresh applications 2023 24 last date extended to 31 march in telangana ,తెలంగాణ న్యూస్



TS ePASS Post-Matric Scholarship 2023- 24: విద్యార్థుల ఉపకారవేతనాలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించింది. జనవరి 31వ తేదీతో గడువు ముగిసినప్పటికీ మరోసారి అవకాశం కల్పించింది. విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా….. మార్చి 31వ తేదీ వరకు విద్యార్థులు స్కాలర్ షిప్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇందులో కొత్తవాటితో పాటు రెన్యూవల్ కూడా చేసుకోవచ్చని పేర్కొంది.



Source link

Related posts

Budget 2024 Expectations A Glance On Budget 2023 Announcements For Agriculture Sector

Oknews

petrol diesel price today 26 March 2024 fuel price in hyderabad telangana andhra pradesh vijayawada | Petrol Diesel Price Today 26 Mar: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Oknews

BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Oknews

Leave a Comment