విశాఖకు సిఎం జగన్.. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల ముగింపు వేడుకలు…-cm jagan to visakha adudam andhra sports competition closing ceremony ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన క్రీడల్లో 25,40,972 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో 17,59,263 మంది పురుషులు, 7,81,709 మంది మహిళా క్రీడాకారులున్నారు. వీరికి దాదాపు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లను ప్రభుత్వం అందించింది.