Andhra Pradesh

విశాఖ ఎమ్మార్వో హత్య కేసు, నిందితుడు ఫ్లైట్ లో పరారీ- సంచనాలు వెలుగులోకి!-visakhapatnam crime news in telugu mro murder case culprit identified says vizag cp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


అధికార పార్టీ నేతల హస్తం- టీడీపీ

రాష్ట్రంలో సామాన్య ప్రజలకే కాదు, ఉన్నతాధికారులకి కూడా రక్షణ లేకుండా పోతుందని టీడీపీ ఆరోపించింది. విశాఖ రూరల్‌ తహసీల్దార్‌ సనపల రమణయ్య దారుణ హత్యకి గురయ్యారు. ఆయన ఇటీవలే విజయనగరం జిల్లాలోని బంటుపల్లికి బదిలీ అయ్యారు. కొన్ని ఫైల్స్ పై సంతకం చేయలేదనే కక్షతోనే కొంత మంది అధికార పార్టీ నేతలు కక్ష కట్టి, ఆయనపై ఇంటి దగ్గరే ఇనుప రాడ్డుతో దాడి చేసి కొట్టి చంపారని టీడీపీ ఆరోపిస్తుంది. తమకు అనుకూలంగా పని చేయకపోతే, బదిలీలు మాత్రమే కాదు, లేపేస్తాం అంటూ వైసీపీ నేతలు బరి తెగిస్తున్నారని టీడీపీ విమర్శలు చేస్తుంది.



Source link

Related posts

Special Trains : పూరీ ర‌థ‌యాత్రకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, 8 ప్రత్యేక రైళ్లు నడపనున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే

Oknews

రైతు బజార్లలో రాయితీ ధరలకే బియ్యం, కందిపప్పు విక్రయాలు ప్రారంభించిన నాదెండ్ల మనోహర్-nadendla manohar started selling rice and pulses at subsidized prices in rythu bazars ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Tirupati : సహచర విద్యార్థినిపై దారుణం – మత్తులోకి దించి అత్యాచారం, ఆపై వీడియోలతో బెదిరింపులు…! దంపతులు అరెస్ట్

Oknews

Leave a Comment