Andhra Pradesh

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విమల విద్యాలయం మూసివేతతో ఆందోళనలో విద్యార్ధులు, పేరెంట్స్-students and parents are worried about the closure of visakha steel plant vimala vidyalayam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప‌రిస‌ర ప్రాంతాల్లో విద్యార్థులు ఈ విద్యాల‌యంలో చ‌దువుతున్నారు. కూర్మ‌న్న‌పాలెం, వ‌డ్ల‌పూడి, అన‌గంపూడి, గాజువాక త‌దిత‌ర ప్రాంతాల విద్యార్థులు ఈ పాఠ‌శాల‌లోనే చ‌దువుతున్నారు. ఇందులో చ‌దివే విద్యార్థుల్లో అధిక శాతం రోజువారీ కూలీల పిల్ల‌లు, స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్టు కార్మికుల పిల్ల‌లు, ఆటో డ్రైవ‌ర్ల పిల్ల‌లే ఉంటారు.



Source link

Related posts

ఈ-పాస్ బుక్ అప్లికేషన్ పై ఇంకా జగన్ ఫొటో, అవాక్కైన రైతులు!-amaravati grama ward sachivalayam system e passbook application shows jagan photo ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP Farmers Input Subsidy: నేడు రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ…పంటల బీమా విడుదల చేయనున్న సిఎం జగన్

Oknews

AP SSC Results: పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభం, మేలో మొదటి వారంలో రిజల్ట్స్ విడుదల

Oknews

Leave a Comment