GossipsLatest News

విష్ణు కన్నప్ప ప్రాజెక్ట్ లో మరో టాప్ హీరోయిన్



Fri 12th Apr 2024 04:28 PM

anushka  విష్ణు కన్నప్ప ప్రాజెక్ట్ లో మరో టాప్ హీరోయిన్


Anushka in Parvati role in upcoming movie Kannappa విష్ణు కన్నప్ప ప్రాజెక్ట్ లో మరో టాప్ హీరోయిన్

మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. మంచు మోహన్ బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మలయాళ టాప్ యాక్టర్ మోహన్ లాల్, అలాగే తమిళనాట నయనతార, హిందీ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కన్నడ శివరాజ్ కుమార్ కన్నప్పలో భాగం కాబోతున్నారనే అధికారిక ప్రకటనలు ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రభాస్ మహాశివునిగా, నయనతార పార్వతి పాత్రల్లో కనిపిస్తారనే న్యూస్ కూడా ఉంది. 

అయితే ఇప్పుడు ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో స్వీట్ అనుష్క శెట్టి కూడా భాగం కాబోతుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కన్నప్ప చిత్రంలో అనుష్క ఓ కీలక పాత్ర పోషిస్తుంది, అది నయనతార పోషించాల్సిన పార్వతి పాత్రలో అనుష్క కనిపిస్తుంది అని అంటున్నారు. ఇక అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత దర్శకుడు క్రిష్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తుంది. 

ఇప్పుడు మంచు విష్ణు కన్నప్పలో అనుష్క నటించబోతుంది అని తెలుస్తుంది. అయితే అనుష్క పార్వతి పాత్రలో అక్షయ్ కుమార్ శివుని పాత్రలో కనిపిస్తారని లేటెస్ట్ న్యూస్. 


Anushka in Parvati role in upcoming movie Kannappa:

Anushka in Manchu Vishnu Kannappa









Source link

Related posts

TS PGECET 2024 Notification released online application process starting from March 16 | TS PGECET 2024: టీటీఎస్‌ పీజీఈసెట్‌ నోటిఫికేషన్ విడుదల, మార్చి 16 నుంచి దరఖాస్తులు

Oknews

‘భగవంత్‌ కేసరి’ బ్లాస్టింగ్‌ అప్‌డేట్‌.. ఏమిటో తెలుసా?

Oknews

Todays top five news at Telangana Andhra Pradesh 15 february 2024 latest news | Top Headlines Today: కాళేశ్వరంపై కాగ్ సంచలనం; సీట్ల సర్దుబాటులో బీజేపీ ఎటూ తేల్చనీయడంలేదా?

Oknews

Leave a Comment