GossipsLatest News

శివాత్మిక రాజశేఖర్ బ్యూటిఫుల్ శారీ లుక్



Tue 23rd Apr 2024 12:29 PM

shivatmika rajasekhar  శివాత్మిక రాజశేఖర్ బ్యూటిఫుల్ శారీ లుక్


Shivatmika Rajasekhar Beautiful Saree Look శివాత్మిక రాజశేఖర్ బ్యూటిఫుల్ శారీ లుక్

మాజీ హీరోయిన్ జీవిత, సీనియర్ హీరో రాజశేఖర్ వారసురాళ్లుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక రాజశేఖర్, శివాని రాజశేఖర్ లు హీరోయిన్స్ గా ఎదిగి, తమ కాళ్ళ మీద తాము నిలబడేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. 

తాజాగా శివాత్మిక రాజశేఖర్ చీర కట్టి సూపర్ గా ఫోటోలకి ఫోజులిచ్చింది. పుట్టిన రోజు స్పెషల్ గా బ్లూ శారీ లో శివాత్మిక అందాలను కనిపించి కనిపించనట్టుగా ఎక్స్పోజ్ చేసింది. నెమలి లా హొయలు పోతూ వయ్యారాలు పోయింది. Grateful for the love! Birthday girl extremely happy!!!Thank you Thank you Thank you 💙🦋 అంటూ ఆ పిక్స్ కి క్యాప్షన్ కూడా ఇచ్చింది.  

ప్రస్తుతం శివాత్మిక రాజశేఖర్ బ్యూటిఫుల్ శారీ లుక్ స్కిల్ మీడియాలో వైరల్ గా మారాయి. 


Shivatmika Rajasekhar Beautiful Saree Look:

Shivatmika Rajasekhar New Look Goes Viral









Source link

Related posts

lateral entry into polytechnic common entrance test TS LPCET 2024 Notification Released for ITI candidates | TS LPCET: ఐటీఐ విద్యార్థులకు పాటిటెక్నిక్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు

Oknews

ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. మెగా సంబరం షురూ!

Oknews

మోదీ, బాబు, పవన్.. ముగ్గురిలో మెప్పించిందెవరు..?

Oknews

Leave a Comment