Sports

శుభారంభం చేసిన భారత అథ్లెట్లు.. ఇప్పటి వరకు ఎన్ని పతకాలంటే?-asian games 2023 day 1 india bags 5 medals till now ,స్పోర్ట్స్ న్యూస్


పురుషుల 8 పెయిర్ రోయింగ్‍ ఈవెంట్లో భారత రోవర్లు బాలులాల్ యాదవ్, లేఖ్ రామ్ కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. రోయింగ్‍లో టీమ్ ఈవెంట్‍లో నీరజ్, నరేశ్ కుల్వానియా, నితీశ్ కుమార్, చరణ్‍జీత్ సింగ్, జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్ కుమార్, ఆశిష్, ఉత్తమ్ పాండేతో కూడిన భారత జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో తొలి రోజే రోయింగ్‍లో భారత్‍కు మూడు మెడల్స్ వచ్చాయి.



Source link

Related posts

పోరాట సింహం ఆట చూస్తావా.!

Oknews

World Cup 2023: అట్లుంటది మనతోని, బార్మీకి ఆర్మీకి ఇచ్చి పడేసిన అభిమానులు

Oknews

SunRisers Orangearmy Fan Club Founder Rakshith Journey

Oknews

Leave a Comment