<p>టీ20 ప్రపంచకప్ విజేతలుగా నిలిచిన భారత క్రికెటర్లకు ముంబై లో ఘన స్వాగతం లభించింది. లక్షలాదిగా తరలివచ్చిన అభిమానలుతో మెరైన్ డ్రైవ్ ప్రాంతం నిండిపోగా..టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిమానులను ఫోటోలు తీసుకుంటూ కనిపించారు.</p>
Source link
previous post