Telangana

“సమ్మక్క సారలమ్మకు ప్రణమిల్లుదామని” ప్రధాని మోదీ పిలుపు.. ఎక్స్‌లో శుభాకాంక్షలు…-prime minister narendra modi wishes on the eve of medaram tribal fair ,తెలంగాణ న్యూస్



PM Modi On Medaram: మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు Wishesతెలిపారు. ‘గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటి..మేడారం జాతర. భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక ఈ జాతర. సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం. వారు ప్రదర్శించిన గొప్ప ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందాం’అని ట్వీట్టర్‌లో ప్రధాని పేర్కొన్నారు.



Source link

Related posts

గృహజ్యోతి గ్యాస్ సిలిండర్ పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ.!

Oknews

తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

Oknews

17 Lakh Hawala Money Seized In Hyderabad 5 Thousand Sarees Seized In Sattenapally And Watches In Anantapuram | Election Raids: ఎన్నికల వేళ తాయిళాల ప్రవాహం

Oknews

Leave a Comment