Actress

సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు, తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనం


(3 / 9)

సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.



Source link

Related posts

ఘనంగా ఏఎన్నార్ విగ్రహావిష్కరణ.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు (ఫొటోలు)-akkineni nageswara rao 100th birthday celebration in annapurna studio photos viral ,ఫోటో న్యూస్

Oknews

బుధ గ్రహ సంచారంలో సమస్యలు ఎదుర్కొనే రాశులు ఇవే-these 3 zodiac signs will be affected by lord mercury transit ,ఫోటో న్యూస్

Oknews

Team Kushi took the divine blessings at the Simhachalam temple in Visakhapatnam after celebrating the blockbuster

Oknews

Leave a Comment