Health Care

సింగర్ సునీత కూతుర్ని చూశారా?.. ఆ విషయంలో తల్లిని మించిపోయిందిగా..


దిశ, సినిమా: సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందమైన గాత్రంతో, తీయనైన స్వరంతో సంగీత ప్రియులను, సినీ ప్రేక్షకులను మైమరిపిండంలో ఆమెది ప్రత్యేక శైలి. ఎన్నో సినిమాల్లో పాటలు పాడి అలరించింది. ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. డబ్బింగ్ ఆర్టిస్టుగానూ మెప్పించింది.

ఇక సినిమాల విషయాన్ని పక్కన పెడితే.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సునీత తన ప్రొఫెషనల్ అండ్ ఫ్యామిలీ లైఫ్‌కు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ప్రజెంట్ సునీతతోపాటు ఆమె కూతురు శ్రేయకు సంబంధించిన పలు ఫోటోలు, అలాగే నాగచైతన్య నటించిన సవ్యసాచి మూవీలోని ‘టిక్ టిక్ టిక్’ అనే పాటను పాడుతున్న శ్రేయ రీల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఇది చూసిన నెటిజన్లు అందంలోనే కాదు, పాడటంలోనూ తల్లిని మించిపోయిదంటూ కామెంట్లు పెడుతున్నారు.



Source link

Related posts

విటమిన్ డి అతిగా తీసుకుంటే.. ఆ సమస్యలు తప్పవు!

Oknews

అల్యూమినియం కవర్స్‌లో ఉంచిన ఆహారాన్ని తింటున్నారా.. డేంజర్‌లో పడ్డట్టే!

Oknews

బ్లాక్‌ సాల్ట్‌తో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

Oknews

Leave a Comment