ఒకరి పరిస్థితి విషమం, మిగతా వారికీ తీవ్ర గాయాలు ….ఈ ప్రమాదంలో బైక్ పైన వెళ్తున్నముక్కర ఐలయ్య, కట్ట రవి,కారులో ఉన్న జక్కలి మమత అక్కడికక్కడే మృతి చెందారు. కారు లో ఐదుగురు పిల్లలు,నలుగురు పెద్దవారు ఉన్నారు. మమత మృతిచెందగా,బావమరిది బాబురాజు పరిస్థితి విషమంగా ఉంది.
Source link
previous post