Telangana

స్పీడ్ పెంచిన ఎమ్మెల్సీ కవిత, లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సై!-nizamabad news in telugu mlc kavitha interested to contest in lok sabha elections tours in constituencies ,తెలంగాణ న్యూస్



Kalvakuntla Kavitha : లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎమ్మెల్సీ కవిత త‌న‌దైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. నిత్యం ఏదో విధంగా వార్తల్లో ఉంటున్నారు. ఓ సారి ప్రభుత్వంపై విమ‌ర్శలు గుప్పిస్తూ, మ‌రోసారి కార్యక‌ర్తల‌ను క‌లుస్తూ మీడియా ఫోక‌స్ త‌న‌పై ఉండేలా చేసుకుంటున్నారు. ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట‌మి నేప‌థ్యంలో స‌మీక్షా స‌మావేశంలో సొంత నాయ‌కుల తీరుపై విమ‌ర్శలు గుప్పించి సంచ‌ల‌నం లేపారు. ఇదే స‌మ‌యంలో ఈడీ నోటీసులు రావ‌డం, హాజ‌రుకాలేన‌ని కవిత స‌మాధానం ఇవ్వడం కూడా రాష్ట్రంలో చ‌ర్చనీయంగా మారింది. నిజామాబాద్ లోక్‌స‌భ నుంచి మ‌ళ్లీ పోటీ చేయాల‌ని భావిస్తున్న క‌విత‌.. అందులో భాగంగానే ఇవ‌న్నీ చేస్తున్నార‌ని రాజ‌కీయ టాక్‌.



Source link

Related posts

Defeat In Telangana Elections Is Speed Breaker Says Harish Rao At Telangana Bhavan | Harish Rao News: హామీల అమలును కాంగ్రెస్ వాయిదా వేసే ఛాన్స్

Oknews

Kendriya Vidyalaya Jobs 2024 : గోల్కొండ కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాలు – కేవలం ఇంటర్వూనే, తేదీలివే

Oknews

Minister Seethakka: వెయ్యేళ్లు గుర్తుండేలా మేడారం శిలాశాసనాలు..వంద ఎకరాల్లో ఆలయం అభివృద్ధి చేస్తామన్న సీతక్క

Oknews

Leave a Comment