Health Care

స్లీప్ పెరాలసిస్.. నిద్రలో అలా జరిగితే ఈ వ్యాధి బారిన పడ్డట్లే!


దిశ, ఫీచర్స్ : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు కొత్త వ్యాధులతో మానవులు ప్రాణాలు కోల్పోతున్నారు. అందువలన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మనం తీసుకుంటున్న ఆహారం,జీవన శైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. అందులో స్లీప్ పెరాలసిస్ ఒకటి.

స్లీప్ పెరాలసిస్ అనేది పడుకున్నప్పుడు ఒక్కసారిగా కదలడంలో ఇబ్బంది, మాట్లాడక లేకపోవడం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు, భయం భయం, విచిత్రమైన శబ్ధాలు వినిపించడంలా అనిపిస్తే అది స్లీప్ పెరాలసిస్‌. ఇది 14-17 ఏళ్ల వయస్సులో మొదటిసారిగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ స్లీప్ పెరాలసిస్ అనేది 10 నుంచి 15 నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది. అయితే ఇది ఎక్కువగా కొన్ని రకాల మందులు, ఆయుర్వేద మెడిసిన్ లాంటివి అతిగా వాడే వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే స్లీప్ పెరాలసిస్ రావడానికి గల కారణాలు ,లక్షణాలు ఏమిటంటే?

లక్షణాలు :

కదల్లేకపోవడం

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

బలహీనత

మాట్లాడలేకపోవడం

కారణాలు :

నిద్రలేమి

ఒత్తిడి

ఆందోళనకు లోనవ్వడం

ఎక్కువగా ఆలోచించడం ఈ కారణాల వలన స్లీప్ పెరాలసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.



Source link

Related posts

మనుషుల కంటే ముందే అంతరిక్షంలోకి చేరుకోనున్న వ్యోమిత్ర.. ఇదే ఇస్రో మాస్టర్ ప్లాన్

Oknews

మీ భార్య సంతోషంగా ఉండటం లేదా.. అయితే భర్త ఈ పనులు చేయాల్సిందే!

Oknews

Viral : ప్రపంచమంతా 2024లో ఉంటే.. అక్కడి ప్రజలు మాత్రం 2016లోనే!

Oknews

Leave a Comment