Actressస్వర్ణరథంపై కోనేటి రాయుడు, భక్తకోటికి దర్శనం by OknewsSeptember 24, 2023037 Share0 శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీవారు స్వర్ణరథంపై తిరుమాడవీధుల్లో ఊరేగారు. భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల మధ్య స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. Source link