పదునైన ఆయుధంతో పలుచోట్ల నరికి….భూమయ్యను ముఖంపై, వీపు మీద పదునైన ఆయుధంతో నరికినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. గొడ్డలి లేదా ఏదేనా పదునైన ఆయుధంతో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం మంచంపై పడుకోబెట్టి ఉందని, అక్కడ ఎలాంటి రక్తపు మరకలు లేవని గమనించారు. అంటే భూమయ్యను మరొక చోట హత్య చేసి అనంతరం మృతదేహాన్ని తీసుకొని వచ్చి మంచంపై పడుకోబెట్టారని అనుమానం వ్యక్తం చేశారు.
Source link