EntertainmentLatest News

హీరోయిన్ రోజా పై ఏడుకొండల వాడి డబ్బు తిన్నందుకు సిబిఐ ఎంక్వయిరీ 


రోజా(roja)బండ్ల గణేష్( bandla ganesh)ఈ ఇద్దరు తెలుగు సినిమా పరిశ్రమలో తమ కంటు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. రోజా   హీరోయిన్ గా అత్యున్నత స్థాయిని అందుకుంటే గణేష్  నటుడు నుంచి స్టార్ ప్రొడ్యూసర్ గా పాపులారిటీ ని సంపాదించాడు. ఇద్దరు కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. పైగా వారి స్పీచ్ కి ఫుల్ క్రేజ్  ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో రోజా గురించి బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు  సంచలనం సృష్టిస్తున్నాయి.

బండ్ల తాజాగా ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో రోజా గురించి ప్రస్తావనకి వచ్చింది. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రోజా ఆడుదాం ఆంధ్ర, అనే  కార్యక్రమాన్ని నిర్వహించింది.అందులో  వంద  కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం గురించే  సదరు యాంకర్  బండ్లని  అడిగాడు. దీంతో  ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా  రోజా  స్కామ్ చేసింది  ఆమె గురించి నాకు తెలుసు నూటికి నూరు శాతం స్కామ్  చేసింది. వాటిల్లో  ఆమె డైమండ్ రాణి అంటూ తనదైన శైలిలో  సెటైర్లు వేసాడు. అంతే కాకుండా కలియుగ ప్రత్యక్ష దైవం  తిరుపతి ఏడుకొండల వాడి  దర్శనానికి జనాన్ని  పంపించి  డబ్బులు కూడా వసులు చేసింది.ఇలాంటివి ఇంకా చాలా చేసింది. రోజా అవినీతి మీద సిబిఐ ఎంక్వయిరీ  కూడా వెయ్యాలని కోరాడు. 

ఇక ఇదే ఇంటర్వ్యూ లో తన గాడ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (pawan kalyan)పై ప్రశంసల వర్షం కురిపించాడు. అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనని చెప్పిన రోజాకి మా బాస్ మంచి  గుణపాఠం చెప్పాడు. అదే విధంగా  మా బాస్  ఇప్పుడున్న పొజిషన్  ఆయన స్థాయి కాదు. రాష్టం కోసం  తగ్గాడు.ముందు ముందు  పెద్ద స్థాయికి కూడా  వెళ్తాడు.ఖచ్చితంగా ఆ రోజు వస్తుందని తెలిపాడు. నటుడుగా ఎన్నో సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ పోషించాడు.  పవన్ ,ఎన్టీఆర్, చరణ్,  రవితేజ లాంటి హీరోలతో భారీ  సినిమాలని నిర్మించాడు. నేటికీ  బడా హీరో డేట్స్ ఇస్తే సినిమా తియ్యడానికి బండ్ల  రెడీ.

 



Source link

Related posts

What is the role of BJP in AP elections? ఏపీ ఎన్నికల్లో బీజేపీ పాత్రేంటి?

Oknews

దర్శకుడి విషయంలో జాగ్రత్త పడుతున్న చిరంజీవి

Oknews

Kalki 2898 AD: Celebrities vs Common Audience కల్కి: సెలెబ్రిటీస్ vs కామన్ ఆడియన్స్

Oknews

Leave a Comment