మహారాష్ట్ర పూణే పోలీసులు నమోదు చేసిన కేసులో రాజద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న విప్లవ కవి వరవరరావుకు వేణుగోపాల్ అల్లుడు అవుతారు. మావోయిస్టు ఉద్యమానికి సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఆయన నివాసంలో సోదాలు దర్యాప్తు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హిమాయత్ నగర్, ఎల్‌బి నగర్‌లోని పలు ప్రాంతాల్లో న్యాయవాదులు, హక్కుల కార్యకర్తల నివాసాల్లో ఎన్‌ఐఏ సోదాలు జరుగుతున్నాయి.
Source link