Telangana

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రవేశాలకు ఆహ్వానం, ఇలా దరఖాస్తు చేసుకోండి!-begumpet news in telugu hyderabad public school sc students admissions for 2024 25 year ,తెలంగాణ న్యూస్



Hyderabad Public School Admissions : బేగంపేట్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(Hyderabad Public School ) లో అర్హులైన షెడ్యూల్ కులాల విద్యార్థులకు 1వ తరగతి ఇంగ్లీష్ మీడియం ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారులు ఈ మేరకు ప్రకటనలు జారీ చేశారు. వచ్చే విద్యాసంవత్సరం(2024-25) ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించరాదు. అప్లికేషన్ ఫామ్ లను ఫిబ్రవరి 25- మార్చి 12వ తేదీ వరకు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి కార్యాలయాల్లో పొందవచ్చని అధికారులు తెలిపారు.



Source link

Related posts

Indian students change their mindset Huge change with international consequences | Indian Students: రూటు మార్చిన భార‌త విద్యార్థులు, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో భారీ మార్పు

Oknews

Jharkhand MLAs in Hyderabad | Jharkhand MLAs in Hyderabad : హైదరాబాద్ లో కట్టుదిట్టమైన భద్రత మధ్య జార్ఖండ్ ఎమ్మెల్యేలు..!

Oknews

Zahirabad Loksabha: జ‌హీరాబాద్ సీటుకు ఎంపీ పాటిల్, పోచారం త‌న‌యుడు పోటాపోటీ.. స్పీడ్ పెంచిన మాజీ స్పీకర్….

Oknews

Leave a Comment