Andhra Pradesh

అవినీతికి ఆరోపణలతోనే ఏసీ శాంతి సస్పెన్షన్‌, విచారణ తర్వాత చర్యలు తప్పవన్న మంత్రి ఆనం-ac shantis suspension is due to allegations of corruption anam says action should be taken after investigation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


విశాఖపట్నంలో ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన రెవెన్యూ దందాలో న్యాయవాది సుభాష్ రెడ్డి, ఏసీ శాంతిల పాత్ర ఉందని ప్రభుత్వానికి సమాచారం అందిందన్నారు. భారీ ఎత్తున భూ అక్రమాలకు పాల్పడటం, నిబంధనలకు విరుద్ధంగా లీజులు కేటాయించడం, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనే ఆరోపణలతోనే ఆమెపై చర్యలు తీసుకున్నట్టు ఆనం స్పష్టం చేశారు.



Source link

Related posts

AP TET 2024 : ఏపీ ‘టెట్’ దరఖాస్తులు ప్రారంభం

Oknews

ఏపీ ఎడ్‌సెట్ ఫ‌లితాలు విడుద‌ల‌, ర్యాంక్ కార్డు కోసం డైరెక్ట్ లింక్ ఇదే-amaravati ap edcet results 2024 released check results download rank card from apsche website ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు

Oknews

Leave a Comment