Telangana

అశోక్‌నగర్‌లో యువతి సూసైడ్… పరీక్షల వాయిదానే కారణమంటూ అభ్యర్థుల భారీ ఆందోళన-suicide of a female student at ashok nagar in hyderabad ,తెలంగాణ న్యూస్


ఓ దశలో ఆందోళన చేస్తున్న అభ్యర్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ క్రమంలో అభ్యర్థుల నుంచి కూడా ప్రతిఘటన ఎదురైంది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రవళిక మృతదేహాన్ని పోలీసులు అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని… ఆమె సూసైడ్‌ లెటర్‌ బయటపెట్టాలని అభ్యర్థులు నినాదాలు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Source link

Related posts

Vijaya Kranthi: తెలంగాణలో మరో తెలుగు దినపత్రిక… విజయక్రాంతి పత్రిక ప్రారంభం, ప్రముఖుల అభినందనలు

Oknews

రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఆస్కార్ యాక్టింగ్ చేశారు.!

Oknews

the deadline for receiving applications for mp seats in telangana is ended and 306 applications received | Telangana Congress: కాంగ్రెస్ తరఫున ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్

Oknews

Leave a Comment