Andhra Pradesh

ఆహ్లాదభరితం.. ‘పాపికొండల’ పర్యాటకం.!-check here for complete details along with the route maps to papikondalu trip ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


పాపికొండల మధ్య గోదావరి నదీ ప్రవాహం ఆహ్లాదభరితంగా సాగుతుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో పాపికొండల అందాలు వర్ణించలేనంత ముచ్చట గొలుపుతాయి. ఈ ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకు రాల్చవు. ఇది అత్యంత ప్రశాంతమైన,సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడి కొండలు, జల పాతాలు, గ్రామీణ వాతావరణం కారణంగా ఈ ప్రాంతాన్ని ఆంధ్రా కాశ్మీరం అని కూడా పిలుస్తారు. ఈ కొండల్లో నెలవైన దట్టమైన అటవీ ప్రాంతంలో పెద్ద పులులు, చిరుత పులులు, నల్ల పులులు, అడవి దున్నలు జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండ చిలువలు, వివిధ రకాల కోతులు, ఎలుగు బంట్లు, ముళ్ళ పందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు మొదలైన జంతుజాలం నివాసం ఉంటున్నాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు సైతం ఉన్నాయి.



Source link

Related posts

Ys Jagan: వైసీపీ మీద వ్యతిరేకత లేదు,బాబు అబద్దాల వల్లే ఓడిపోయామన్న జగన్.. ఎట్టకేలకు మీడియా ముందు నోరు విప్పిన మాజీ సిఎం

Oknews

ముందు సలహాదారుల్ని మార్చుకో, జగన్‌ ప్రతిపక్ష నేత కాదు ఫ్లోర్ లీడర్ మాత్రమేనన్న పయ్యావుల కేశవ్-change advisors first payyavula keshav says jagan is not the leader of the opposition only the floor leader ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్.. ఆత్మహత్య చేసుకునేందుకు వెళుతున్న బాలుడిని కాపాడిన టీసీ-failed in inter exams boy who was going to commit suicide was saved ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment