Actress

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లో విజేతను తేల్చేవి ఈ ఐదు అంశాలే-ind vs pak cwc 2023 shubman gill shaheen afridi and these five factors to decide india pakistan match winner ,ఫోటో న్యూస్


(3 / 5)

IND vs PAK CWC 2023: ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్.. పాక్ పేస్ బౌలర్లు షహీన్ అఫ్రిది, అసద్ రౌఫ్, హసన్ అలీలను ఎలా ఎదుర్కొంటారన్నది కీలకంగా మారింది. గిల్ వరల్డ్ కప్ లో తొలి రెండు మ్యాచ్ లలోనూ డెంగ్యూ కారణంగా ఆడలేదు. అతడు నేరుగా పాకిస్థాన్ తో మ్యాచ్ బరిలో దిగుతుండటంతో అందరి కళ్లూ అతనిపైనే ఉన్నాయి. మరోవైపు రోహిత్.. ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లో మెరుపు సెంచరీతో గాడిలో పడ్డాడు.



Source link

Related posts

ఇదిగో వివో వై55టీ.. బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​, ధర ఇవే!-vivo y55t launched in china check details here ,ఫోటో న్యూస్

Oknews

Aishwarya Arjun Engagement Photos: కమెడియన్ కొడుకుతో అర్జున్ కూతురు పెళ్లి

Oknews

66.5 కేజీల గోల్డ్​- 295 కేజీల వెండి.. ఈ గణపతి చాలా రిచ్​!

Oknews

Leave a Comment