Andhra Pradesh

ఇటుకలకోట వద్ద పగిలిపోయిన పట్టిసీమ పైప్‌లైన్‌, వృధాగా పోతున్న గోదావరి జలాలు-pattiseema pipeline burst at itukalakota godavari water going to waste ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


మరోవైపు పైప్‌లైన్ పగిలిపోయిన ప్రాంతానికి వెళ్లే మార్గం కూడా మూసుకుపోయింది. చెట్లు, పొదలతో నిండిపోయిన ప్రాంతానికి చేరాలంటే జంగిల్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోటర్లను నిలుపుదల చేస్తే తప్ప ఏ లైన్ పగిలిందో గుర్తించలేని పరిస్థితి ఉంది. దీంతో జలవనరుల శాఖ అధికారులు పైప్‌లైన్లలో ఏ మేరకు నష్టం జరిగిందో గుర్తించే పనిలో పడ్డారు. దాదాపు 50-60అడుగుల ఎత్తుకు నీరు ఎగజిమ్ముతోంది.



Source link

Related posts

Bapatla district : ఇంట‌ర్నెట్‌లో వీడియోలు చూసి, రైళ్ల‌లో దొంగ‌త‌నాలు – ఎట్టకేలకు ఇలా దొరికిపోయాడు…!

Oknews

TDP Prathipati Son: బోగస్‌ బిల్లులతో ఖజానాకు గండి… మాజీ మంత్రి పత్తిపాటి కుమారుడికి 14రోజుల రిమాండ్

Oknews

జగన్ మీద బాబుకు ఎంత కసి..కోపం?

Oknews

Leave a Comment