Andhra Pradesh

ఏపీలో పవర్ స్టార్ బ్రాండ్-మీరే తెచ్చారంటూ వైసీపీ, కూటమి పార్టీల మధ్య వార్-amaravati power star liquor brand tdp janasena strong counter to ysrcp tweet ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


టీడీపీ కౌంటర్

వైసీపీ ట్వీట్ కు అధికార టీడీపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. జగన్ పాపాలు చేయడంలో శిశుపాలుడికి గాడ్ ఫాదర్ అంటూ ట్వీట్ చేసింది. తానే విషపు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయి ఉండి ఇతరులపై విష ప్రచారం చేస్తున్నారని టీడీపీ విమర్శించింది. ఐదేళ్లలో ప్రమాదకర మద్యంతో లక్షలాది జనం ప్రాణాలు తీశారని ఆరోపించింది. ప్రపంచంలో ఎక్కడా దొరకని డేంజరస్ లిక్కర్ త్రీ క్యాపిటల్స్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్, బూమ్ బూమ్, 99 పవర్ స్టార్ ఇవన్నీ జగన్ దోపిడీ కోసం తెచ్చిన బ్రాండ్లు అని కౌంటర్ ఇచ్చింది.



Source link

Related posts

రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం-amaravati news in telugu ap govt shakatam got third place in republic day parade ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

మంత్రి నారా లోకేశ్ చొరవ, స్వదేశానికి చేరుకున్న కువైట్ బాధితుడు శివ-amaravati minister nara lokesh help stranded shiva in kuwait reached ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

చంద్రబాబు కంటి శస్త్ర చికిత్సకు అనుమతి లభించేనా?-will tdp president chandrababu naidu get permission for cataract treatment ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment