Andhra Pradesh

ఏపీలో రేపట్నుంచి పింఛన్ల పంపిణీ, ఈసీ మార్గదర్శకాలు జారీ-amaravati ec guidelines for ap pension distribution from april 3rd to 6th with category ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


పింఛన్ పాలిటిక్స్

ఏపీలో వాలంటీర్లతో సంక్షేమ పథకాలకు(Welfare Schemes) నగదు పంపిణీ చేయించొద్దని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ (Election Code)ముగిసే వరకూ వాలంటీర్లను ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు దూరంగా ఉంచాలని ఆదేశించింది. వాలంటీర్ల(Volunteers) వద్దనున్న మొబైల్, ఇతర పరికరాలు ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అయితే దీనికి ప్రతిపక్షాల కారణమని అధికార వైసీపీ ఆరోపిస్తుంటే… వైసీపీ అధికార దాహమే ఈ పరిస్థితులు తెచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాలంటీర్లు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం, ఎన్నికల కోడ్ ను తరచూ ఉల్లంఘించడంతో ఈసీ వారిపై చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో చివరికి నగదు పంపిణీ పథకాలకు దూరం పెట్టాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాల తర్వాత చాలా జిల్లాల్లో వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు(Volunteers Resign) చేశారు. అయితే ఈసీ వాలంటీర్లను మాత్రమే పింఛన్ల పంపిణీకి వాడొద్దని తెలిపిందని, ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవచ్చని తెలిపిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎన్నికల సమయం కావడంతో ఏపీలో పింఛన్ల పంపిణీపై రాజకీయ విమర్శలు వస్తున్నాయి.



Source link

Related posts

AP Model Schools :ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల – ముఖ్య తేదీలివే

Oknews

KTR On Jagan : జగన్ హీరో, షర్మిల జీరో- ఏపీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Oknews

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్, బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు-macherla ex mla pinnelli ramakrishna reddy arrested after high court denied to grant bail in evm trash case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment