Uncategorized

ఏపీలో సీపీఎస్ రద్దు- జీపీఎస్ కు గవర్నర్ ఆమోదం, గెజిట్ నోటిఫికేషన్ జారీ-ap governor approval for employees gps bill government issued gazette notification ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


GPS Gazette Notification : సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు చేయాలని ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సీపీఎస్ రద్దు అసాధ్యమని తేల్చిచెప్పిన ప్రభుత్వం… ఓపీఎస్ స్థానంలో జీపీఎస్(గ్యారంటీడ్ పింఛన్ స్కీమ్) రూపొందించింది. జీపీఎస్ బిల్లును ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆమోదించింది. తాజాగా ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో.. జీపీఎస్ అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జీపీఎస్ పై ఉద్యోగుల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.



Source link

Related posts

సుప్రీం, హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో చంద్రబాబు పిటిషన్లు- విచారణ ఈ తేదీలకు వాయిదా!-amaravati chandrababu petition in acb high court supreme court petition hearing postponed ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

దొడ్డి దారిలో ఎమ్మెల్వో కమిటీ సిఫార్సుల అమలుకు కుట్రపై ఉద్యోగుల ఆగ్రహం-sc and st employees are angry over the conspiracy to implement the recommendations of the mlo committee ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

వసూళ్లే కాని రశీదులు ఉండవు, ఏపీలో ఎక్కడైనా అంతే అంటున్న సచివాలయ ఉద్యోగులు-garbage tax collection has become a headache for people in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment