Andhra Pradesh

ఏపీ టెట్‌కు అనూహ్య స్పందన.. తొలిరోజే 10వేల దరఖాస్తులు-unexpected response to ap tet 10 thousand applications on the first day ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సీటెట్‌ రాసే అవకాశం ఉన్నవారు కూడా ఏపీటెట్‌ రాసే అవకాశం ఉంటుంది. టెట్‌లో పేపర్‌-1ఎ, పేపర్‌-2ఎ, పేపర్‌-1బి, పేపర్‌-2బి ఉంటాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక్కో పేపర్‌కు రూ.750 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. డీఈడీ, బీఈడీ రెండు అర్హతలు కలిగి ఉన్నవారు నాలుగు పేపర్లు రాయొచ్చు. టెట్‌ ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల సమర్పణ మొత్తం పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌ ద్వారానే చేయాల్సి ఉంటుంది.



Source link

Related posts

Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్… కెమెరాల ఈ-వేలానికి టీటీడీ ప్రకటన, ఇలా పొందవచ్చు!

Oknews

IPR Ex Commissioner: ప్రభుత్వ ప్రకటనలపై అసెంబ్లీలో రగడ, మాజీ కమిషనర్‌‌పై ఆరోపణలు, హౌస్‌ కమిటీ కోసం డిమాండ్

Oknews

TTD Ugadi Calendar : శ్రీవారి భక్తులకు అలర్ట్… తొలిసారిగా ఉగాది తెలుగు క్యాలెండర్ ప్రచురించిన టీటీడీ – ఇలా కొనొచ్చు

Oknews

Leave a Comment