Andhra Pradesh

ఏపీ టెట్ కొత్త షెడ్యూల్ వచ్చేసింది, అక్టోబర్ 3 నుంచి 20 వరకు పరీక్షలు-amaravati ap tet exam schedule changed october 3 to 20 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


AP TET New Schedule : ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(ఏపీ టెట్) షెడ్యూల్ మారింది. గత షెడ్యూల్ లో ప్రభుత్వం మార్పులు చేసింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు డీఎస్సీ, టెట్ పరీక్షలకు 90 రోజుల ప్రిపరేషన్ సమయం ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు తాజాగా కొత్త షెడ్యూల్ విడుదలైంది. జులై 2 విడుదలైన టెట్ నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉండగా, ఈ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. ఏపీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.



Source link

Related posts

విజయవాడలో అంతే, పోలీసుల కనుసన్నల్లోనే అవయవాల వ్యాపారం, మరోసారి వెలుగు చూసిన కిడ్నీ రాకెట్-vijyawada organ trade is under the watchful eyes of the police ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Arunachalam APSRTC: తిరుపతి – అరుణాచలం మధ్య ఏపీఎస్‌ఆర్టీసీ ఇంద్ర బస్ సర్వీసులు-apsrtc indra bus services between tirupati arunachalam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

TDP And Janasena: జనసేనకు 25 అసెంబ్లీ, మూడు లోక్‌సభ… ఏపీలో ఎన్నికల పొత్తు కొలిక్కి వచ్చినట్టే?

Oknews

Leave a Comment