Andhra Pradesh

ఏపీ టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలకు ఈసీ బ్రేక్, ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాయిదా-amaravati news in telugu ec orders ap tet results dsc exam postponed up to election code complete ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


AP DSC TET Results Updates : ఏపీ టెట్ ఫలితాలు(AP TET Results), డీఎస్సీ పరీక్షల(AP DSC Exams) నిర్వహణపై కేంద్రం ఎన్నికల సంఘం(EC) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో డీఎస్సీ పరీక్షపై విద్యాశాఖ కొత్త షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. నూతన షెడ్యూల్ ప్రకారం మార్చి 30 నుంచి డీఎస్సీ పరీక్షలు(DSC Exams) నిర్వహించాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో డీఎస్సీ పరీక్షల నిర్వహణ, టెట్ ఫలితాల (TET Results)విడుదలకు ఈసీని అనుమతి కోరుతూ విద్యాశాఖ లేఖ రాసింది. తాజాగా దీనిపై ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్(Election Code) ముగిసే వరకూ టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వద్దని ఈసీ ఆదేశించింది.



Source link

Related posts

పథకాలతో ఎన్నికల మ్యాచ్ గెలవొచ్చా?-ap assembly elections can anyone win an election match with welfare schemes only ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP Pharmacy Admissions : ఏపీ విద్యార్థులకు అలర్ట్… ఫార్మసీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల

Oknews

చంద్రబాబును ఇన్నాళ్లు భరించిన కుప్పం ప్రజలకు జోహార్లు- సీఎం జగన్-kuppam news in telugu cm jagan criticizes chandrababu not even one good thing did to own constituency ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment