Andhra Pradeshఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… అక్కడికక్కడే నలుగురు మృతి by OknewsJuly 8, 2024027 Share0 ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న కంటైనర్ లారీని బలంగా కారు ఢీకొనడం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. Source link