Andhra Pradesh

ఐపీఎస్‌ అధికారిపై వరకట్న వేధింపుల కేసు నమోదు, 2022లో అయ్యన్నపాత్రుడిని అరెస్ట్‌ చేసిన ఐజీ సునీల్-a case of dowry harassment was registered against an ips officer ig sunil who arrested ayyanna in 2022 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


పెళ్ళైనప్పటి నుంచి భర్త సునీల్ కుమార్‌ నాయక్, అత్త మామలు బీకి భాయ్, చిన్న బాధ్యా నాయక్‌లు తనను వేధిస్తున్నారని, మానసికంగా హింసిస్తున్నారని పద్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యా దులో పేర్కొన్నారు. అదనపు కట్నం తీసుకురావాలని, మాటలతో వేధిస్తున్నారని సూర్యారావుపేట పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాలతో భారతీయ న్యాయ సంహిత చట్టం 85, 3, 4 డి. పి.ఎ. సెక్షన్ల కింద ఐపీఎస్ అధికారిపై కేసు నమోదు చేశారు.



Source link

Related posts

Ignou Admissions: ఇగ్నోలో ప్రవేశాలకు జూలై 15 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు

Oknews

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, స్విమ్స్ లో 479 నర్సు పోస్టుల భర్తీ-టీటీడీ కీలక నిర్ణయాలు-tirumala news in telugu ttd board meeting key decisions contract outsourcing employees regularization ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Janasena Glass Tumbler : జనసేనకు ఈసీ గుడ్ న్యూస్, గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

Oknews

Leave a Comment