Andhra Pradesh

కాంట్రాక్ట్, సొసైటీ ఉద్యోగుల జీతాలు పెంపు, ఆరోగ్యశ్రీతో స్విమ్స్‌లో ఉచిత వైద్యం- టీటీడీ కీలక నిర్ణయాలు-tirumala news in telugu ttd board meeting employees salaries hike key decisions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఉద్యోగులకు రూ.10కే భోజనం

గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవవిగ్రహాలకు బంగారుపూత, అలిపిరి, గాలిగోపురం, లక్ష్మీనరసింహస్వామి వద్ద ఉన్న నీటి బావులు ఆధునికీకరణకు బోర్డు అనుమతి తెలిపారు. శ్రీలంకలో శ్రీవారి కల్యాణం నిర్వహించాలని పాలక మండలి నిర్ణయించింది. పెద్ద సంఖ్యలో లడ్డు తయారికీ సూపర్వైజర్ పోస్టుల కోసం ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. పాపవునాశానం వద్ద 682 మోటర్ పంపు సెట్లకు రూ.3.18 కోట్లు కేటాయించనున్నారు.1700 సంవత్సరాల చరిత్ర ఉన్న తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. అలిపిరి , గాలిగోపురం నరసింహ స్వామి ఆలయం వద్ద ఉన్న ముగ్గు బావి ఆధునీకరణ చేపట్టాలని బోర్డు నిర్ణయించింది. ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపునకు నిర్ణయం తీసుకుంది. స్విమ్స్‌(SVIMS)లో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి ఉచిత వైద్యం అందించాలని పాలక మండలి నిర్ణయించింది. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు క్యాంటీన్‌లో రూ.10కే భోజనం అందించాలని నిర్ణయించింది.



Source link

Related posts

అమిత్‌ షాతో చంద్రబాబు ఏకాంత చర్చలు..ఎన్డీఏలోకి టీడీపీ?-tdp president chandrababu naidu meets union minister and bjp top leader amith shah and may join in nda ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

భార్యకు శిరోముండనం చేసి ఊరంతా తిప్పుతూ, తూర్పుగోదావరి జిల్లాలో భర్త అమానుషం!-east godavari crime news in telugu husband tonsures wife rounding in streets ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP Assembly Session Live Updates: 172 మంది ఎమ్మెల్యేల ప్రమాణం పూర్తి – అసెంబ్లీ రేపటికి వాయిదా

Oknews

Leave a Comment