Telangana

కిక్కిరిసిన మేడారం, భారీగా ట్రాఫిక్​ జామ్-ఈ జిల్లాల్లో ఇసుక విక్రయాలు బంద్-medaram news in telugu devotees flooded to sammakka saralamma temple traffic jam at many places ,తెలంగాణ న్యూస్



నాలుగు రోజులు ఇసుక విక్రయాల నిలిపివేతమేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర(Medaram Jatara) దృష్ట్యా ములుగు, భద్రాది కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో ఇసుక విక్రయాలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ములుగు, భద్రాది కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో ఈ నెల 21 నుంచి 24 వరకు ఇసుక లోడింగ్(Sand Sales), ఆన్‌లైన్ విక్రయాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం, ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అదే విధంగా ఇతర జిల్లాలకు పరిమితిలో ఆన్‌లైన్‌లో అనుమతులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.



Source link

Related posts

Kamareddy Crime : కామారెడ్డి జిల్లాలో చోరీలు, అంతర్ జిల్లా దొంగ అరెస్ట్

Oknews

Rythu Bandhu Updates : ఆ రైతుల ఖాతాల్లోకి డబ్బులు వచ్చేది అప్పుడే…!

Oknews

telangana cm revanth reddy sensational comments on brs chief kcr | CM Revanth Reddy: ‘మళ్లీ నేనే సీఎం, కేసీఆర్ ఎలా వస్తారో చూస్తా’

Oknews

Leave a Comment