Telangana

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్, హైకోర్టు కీలక ఆదేశాలు-hyderabad news in telugu ts high court orders no swearing ceremony to governor quota mlcs ,తెలంగాణ న్యూస్



TS High Court on Mlc Swearing : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ ను గవర్నర్ తమిళి సై గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించారు. ఆ నియామకాన్ని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు ప్రమాణ స్వీకరాం చేయించవద్దని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది.



Source link

Related posts

Weather in Telangana Andhra pradesh Hyderabad on 14 April 2024 Summer heat waves updates latest news here | Weather Latest Update: కొనసాగుతున్న ద్రోణి, నేడూ కూల్ వెదర్, ఇక్కడ వర్షాలు కూడా

Oknews

telangana govt approved to fill 5348 posts in the health department check details here

Oknews

దాండియా ఆడేందుకు హిందువులకే అనుమతి.!

Oknews

Leave a Comment