(3 / 5)
బృహస్పతి మంత్రాన్ని పఠించండి. దీంతో గురు అనుగ్రహం లభిస్తుంది. ప్రతి గురువారం ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. మీ జాతకంలో గురు దోషం ఉంటే అది తొలగిపోతుంది. ప్రతి గురువారం ఆలయంలో శనగలు ప్రసాదంగా నివేదించి వాటిని పంచిపెట్టాలి. లేదా బ్రాహ్మణులు, ముత్తైదువులకు శనగలు దానం ఇవ్వాలి.