Uncategorized

చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా.. దసరా తర్వాత విచారిస్తామన్న హైకోర్టు-chandrababu naidu bail request adjourned in skill scam case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


గురువారంతో చంద్రబాబు రిమాండ్‌ 40 రోజులు ముగియడంతో బాబును విచారణ కోసం వర్చువల్‌గా ఏసీబీ జడ్జి ఎదుట హాజరు పరిచారు. ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున దమ్మాలపాటి, సిఐడి తరపున వివేకానంద వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌ విచారణ జరుగుతున్నందున నవంబర్ 1వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు చంద్రబాబుకు వివరించారు.



Source link

Related posts

నా సినిమాలు, కుటుంబ సభ్యులపై వచ్చే విమర్శలపై స్పందించొద్దు- అధికార ప్రతినిధులతో పవన్ కల్యాణ్-vijayawada janasena chief pawan kalyan guided leader do not respond on personal criticism ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Pawan Varahi Yatra : వాళ్ల కొమ్ములు విరగ్గొడతాం… వచ్చేది తమ ప్రభుత్వమేనన్న పవన్

Oknews

Tirumala : శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు – ఇవాళే అంకురార్ప‌ణ‌

Oknews

Leave a Comment