Uncategorized

చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌.. అక్టోబరు 3కు విచారణ వాయిదా-ap high court adjourns chandrababu bail petition in inner ring road case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Inner Ring Road Case : ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం… ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబరు 3కు వాయిదా వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ లాయర్‌ లూథ్రా వాదనలు వినిపించగా… ఏపీ సీఐడీ తరపున తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు.



Source link

Related posts

విద్యా విధానంపై పవన్ కు అవగాహన లేదు, కావాలంటే ట్యూషన్ చెబుతా?- మంత్రి బొత్స-visakhapatnam minister botsa satyanarayana criticizes pawan kalyan not aware new educational policy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఆంధ్ర ప్రదేశ్ రంగస్థలం.. పాత్రదారులే వేరు.. అదే కథ.. అదే స్క్రీన్‌ప్లే

Oknews

Vijayawada ROB Repairs: ఎట్టకేలకు ఎర్ర కట్టకు మరమ్మతులు…

Oknews

Leave a Comment