Actress

జల దిగ్బంధంలో న్యూయార్క్ నగరం-nyc flooding streets flooded subways disrupted as rain drenches the city ,ఫోటో న్యూస్


NYC Flooding: అమెరికాలోని న్యూయార్క్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమైంది. సబ్ వే ల్లోకి, విమానాశ్రయంలోకి వరద నీరు చేరింది. నగరంలో ఎమర్జెన్సీ విధించారు. ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని మేయర్ హెచ్చరించారు.



Source link

Related posts

ఈ నెలలో వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ లిస్ట్ మీ కోసమే..-travel wishlist 7 best indian destinations to explore in october ,ఫోటో న్యూస్

Oknews

Winter travel destinations : శీతాకాలంలో ట్రిప్​ ప్లాన్​ చేస్తున్నారా? ఇవి బెస్ట్​..!

Oknews

 Eagle sequel is now  Eagle: Yuddha Kaanda

Oknews

Leave a Comment