Telangana

తెలంగాణ ఈఏపీసెట్ రిజిస్ట్రేషన్ మొదలు, ఆన్ లైన్ లో ఇలా అప్లై చేసుకోండి!-hyderabad news in telugu ts eapcet 2024 online application start important dates ,తెలంగాణ న్యూస్



అప్లికేషన్ ఫీజు వివరాలుఒక పేపర్ కు ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500, ఇతరులందరికీ రూ.900 ఫీజు నిర్ణయించారు. రెండు పేపర్లకు అప్లై చేసుకునే అభ్యర్థులకు SC, ST, PWDలకు రూ. 1000 ఫీజు, మిగిలిన అభ్యర్థులు రూ.1800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు మే 9, 10 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులకు మే 11, 12 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. జేఎన్టీయూ హైదరాబాద్ ఈ ఏడాది ఈఏపీసెట్ ను నిర్వహిస్తోంది.



Source link

Related posts

బిగ్ బాస్ లో ఛాన్స్ అంటూ మాయమాటలు, యాంకర్ వద్ద రూ.5 లక్షలు కొట్టేసిన కేటుగాడు-hyderabad crime news in telugu man cheated anchor promises bigg boss chance ,తెలంగాణ న్యూస్

Oknews

Kakatiya University K – HUB : రూ. 50 కోట్లతో ‘కె–హబ్ ‘

Oknews

రాఘవపూర్ శివారులో సగం కాలిన మృతదేహం, మంత్రాలు వేస్తున్నారన్న అనుమానంతో హత్య-siddipet crime news in telugu man dead body found half burnt by son brother ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment