Latest NewsTelangana

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్


Telangana Cabinet Decisions: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరో 2 గ్యారెంటీల అమలుకు ఆదివారం కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ హామీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, తెలంగాణ  వాహన నెంబర్ ప్లేట్లను TS నుంచి TGగా మార్చాలని నిర్ణయించింది.

మరిన్ని చూడండి



Source link

Related posts

ప్రభాస్ కల్కి షో ని ఆపేసి డబ్బులు రిటర్న్ ఇవ్వమని గొడవ 

Oknews

నిరుద్యోగులకు గుడ్ న్యూస్, వైద్య ఆరోగ్య శాఖలో 5348 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్-hyderabad ts govt green signal to recruitment 5348 jobs in medical health department ,తెలంగాణ న్యూస్

Oknews

CM Revanth Reddy on KCR | CM Revanth Reddy on KCR |నిజాం, కేసీఆర్ కు మధ్య పోలికలు చెప్పిన రేవంత్ రెడ్డి

Oknews

Leave a Comment